Thursday, 8 December 2016
Sunday, 13 November 2016
Saturday, 30 July 2016
Friday, 29 July 2016
Sunday, 24 July 2016
Friday, 22 July 2016
Sunday, 17 July 2016
Tuesday, 31 May 2016
Friday, 12 February 2016
తిరుమల యాత్రా విశేషాలు
మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్ళాము. ఆ ట్రిప్ తో తీసిన ఫొటోస్ ఇవి అన్ని.
ఇది గీతోపదేశం ఉద్యానవనం లోనిది . అర్జునిడికి కృష్ణుడు గీతోపదేశం చేస్తున్నాటు భలే ఉంది కాదు
ఇది ఆలయ ప్రధాన ద్వారం యొక్క గోపురం. ఈ మధ్య ఆ గోపురం పైన కోతగా లైటింగ్ ఏర్పాటు చేసారు. ఆ లైటింగ్ లో ఆ గోపురం చాల అద్బుతంగా ఉంది.
ఇది స్వామి పుష్కరిణి మధ్యలో ఉన్న మండపం. ఆ మండపం గోపురం చుడండి ఎంత అద్బుతం గ వెలిగిపోతుందో.
ఇది ఆనంద నిలయం గోపురం. సాక్షాత్ శ్రీ మహా విష్ణువు కొలువై ఉన్న స్థలం ఇదే .
Subscribe to:
Posts (Atom)