Sunday 1 January 2017

రమణీయం ప్రకృతి సౌందర్యం..

వసంతం లో పులకించిన హిమపర్వతం..  లేత పచ్చిక చీర కట్టి సెలయేళ్ళ తో సింగారించుకుని ...



3 comments:

  1. వలపు ఎరుగని సెలయేరు....
    గల గల మని గోదారి పారు....
    పలకరించే గాలి జోరు.....
    పచ్చటి వర్ణాల పచ్చిక తీరు....
    మైమరిపించే అందాలను....ఎవ్వరూ మరువలేరు....!!

    ReplyDelete
    Replies
    1. Sorry for the late reply, but me kavitha chala bagundhi andi. Thank you :).

      Delete