Friday, 12 February 2016

తిరుమల యాత్రా విశేషాలు

మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్ళాము. ఆ ట్రిప్ తో తీసిన ఫొటోస్ ఇవి  అన్ని.


ఇది గీతోపదేశం  ఉద్యానవనం  లోనిది . అర్జునిడికి కృష్ణుడు గీతోపదేశం చేస్తున్నాటు భలే ఉంది కాదు


ఇది ఆలయ ప్రధాన ద్వారం యొక్క గోపురం. ఈ మధ్య ఆ గోపురం పైన కోతగా లైటింగ్  ఏర్పాటు  చేసారు. ఆ లైటింగ్ లో ఆ గోపురం చాల అద్బుతంగా ఉంది. 


ఇది స్వామి పుష్కరిణి మధ్యలో ఉన్న మండపం. ఆ మండపం గోపురం చుడండి ఎంత అద్బుతం గ వెలిగిపోతుందో. 



ఇది ఆనంద నిలయం గోపురం. సాక్షాత్ శ్రీ మహా విష్ణువు కొలువై ఉన్న స్థలం ఇదే . 


No comments:

Post a Comment