Sunday, 12 February 2023

కాఫీ

 పొద్దున్నే కప్పు కాఫీ పడితే ఆ ఆనందమే వేరు



Thursday, 24 November 2022

వలస పక్షి జీవితం




మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి జీవితం అనుకుంటూ ఎన్నో కళలు కానీ కష్టపడి పరాయి దేశాలు వచ్చి స్థిరపడ్డాం. ఇక్కడికి వచ్చాక అర్ధం అవుతుంది మాతృభూమి విలువ. ఆత్మీయంగా  మనసారా పలకరించడానికి ఒక చుట్టం గని, బంధువు కానీ, స్నేహితుడు కానీ ఉండడు. రోజూ అదే ఉదోగం గోల. ఇక్కడ పరిచయం అయిన మనవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ లోకంలో ఉంటూ మనల్ని వేరు చేసేవాళ్ళే తప్ప మనస్ఫూర్తిగా స్నేహ హస్తం చూపించే వాళ్ళు చాల అరుదు (అది నా కర్మ అనుకుంట). 


ఇవ్వన్ని చుసిన తర్వాత నా చిన్నప్పటి నిష్కల్మషమైన స్నేహం, ఆ స్నేహితులు గుర్తు  వచ్చారు.  మాతృభూమి అంటే ఏంటో అర్ధం తెలిసింది మరియు దాని విలువ అర్ధమయింది. కానీ ఎం చేస్తాం, ఏదయినా దూరం అయినప్పుడే దాని విలువ తెలుస్తుంది అంటారు.


ఈ బ్లాగ్ నేను తప్ప ఇంకా ఎవరు చదవరు అనుకుంటున్నా. ఒకవేళ ఎవరైనా చదివి మీరు కూడా నాలా కొంచెం లోన్లీ గా ఫీల్ అవుతుంటే, ఒక మిత్రుడు మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని గుర్తుంచుకోండి. ఆ మిత్రుడుని మీరు సంపాదించుకోవటానికి మీరు చేయవలిశింది కేవలం ఈ బ్లాగ్ మీద కామెంట్ చెయ్యటం మాత్రమే. 

Sunday, 12 February 2017

Sunday, 1 January 2017

రమణీయం ప్రకృతి సౌందర్యం..

వసంతం లో పులకించిన హిమపర్వతం..  లేత పచ్చిక చీర కట్టి సెలయేళ్ళ తో సింగారించుకుని ...



Thursday, 8 December 2016

Sunday, 16 October 2016

రంగులు మారిన ప్రపంచం





Saturday, 30 July 2016

గోదావరి & పాపికొండలు


పాపికొండలు 



గోదారి గట్టు మీద గిరిజనుల వ్యవసాయం 




ఆట విడుపు కోసం మేము - బతుకుతెరువు కోసం వాళ్ళు 






కొయ్య బొమ్మలు 



కొల్లూరు రిసార్ట్స్ (http://www.konaseematourism.com/kollurubamboohutsstay.php)


Friday, 29 July 2016

పల్లె అందాలు




వసంత ఋతువు 
అమలాపురం గ్రామం 
సాయంత్రం 4:25

Sunday, 24 July 2016

Sunday, 17 July 2016

Tuesday, 31 May 2016

సూర్యాస్తమయం



కదులుతున్న కార్ లోనుంచి తేసినందువల్ల అనుకోకుండా కరెంటు పోల్ అడ్డు వచ్చింది. ఆయెన కూడా అస్తమిస్తున్న సూరుని అందం చూపించటం కోసం పోస్ట్ చేస్తున్న. 

Friday, 12 February 2016

తిరుమల యాత్రా విశేషాలు

మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్ళాము. ఆ ట్రిప్ తో తీసిన ఫొటోస్ ఇవి  అన్ని.


ఇది గీతోపదేశం  ఉద్యానవనం  లోనిది . అర్జునిడికి కృష్ణుడు గీతోపదేశం చేస్తున్నాటు భలే ఉంది కాదు


ఇది ఆలయ ప్రధాన ద్వారం యొక్క గోపురం. ఈ మధ్య ఆ గోపురం పైన కోతగా లైటింగ్  ఏర్పాటు  చేసారు. ఆ లైటింగ్ లో ఆ గోపురం చాల అద్బుతంగా ఉంది. 


ఇది స్వామి పుష్కరిణి మధ్యలో ఉన్న మండపం. ఆ మండపం గోపురం చుడండి ఎంత అద్బుతం గ వెలిగిపోతుందో. 



ఇది ఆనంద నిలయం గోపురం. సాక్షాత్ శ్రీ మహా విష్ణువు కొలువై ఉన్న స్థలం ఇదే . 


Sunday, 31 August 2014

Saturday, 30 August 2014

Pleasant morning

 మా పొలం లో విడిది చేసిన బాతులు